జిగేల్
జిగేల్ 2025లో విడుదలైన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా. త్రిగుణ్, మేఘా చౌదరి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను శ్రీ ఇందిరా కంబైన్స్ & ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ వై. జగన్‌మోహన్, నాగార్జున అల్లం నిర్మించిన ఈ సినిమాకు మల్లి యేలూరి దర్శకత్వం వహించగా ట్రైలర్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేసి, సినిమాను మార్చి 7న విడుదల చేశారు.[1][2][3]
జిగేల్ | |
---|---|
దర్శకత్వం | మల్లి యేలూరి |
కథ | నాగార్జున అల్లం |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఆనంద్ మంత్ర |
మాటలు | రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం |
కోరియోగ్రఫీ | చంద్ర కిరణ్ |
విడుదల తేదీ | 7 మార్చి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- త్రిగుణ్
- మేఘా చౌదరి
- పృథ్వీరాజ్
- సాయాజీ షిండే
- పోసాని కృష్ణమురళి
- రఘు బాబు
- మధు నందన్
- ముక్కు అవినాశ్
- మేక రామకృష్ణ
- నళిని
- జయ వాణి
- అశోక్
- గడ్డం నవీన్
- చందన
- రమేష్ నీల్
- అబ్బా టీవీ డా. హరిప్రసాద్
సాంకేతిక నిపుణులు
మార్చు- అసోషియేట్ ఎడిటర్: ఎన్ శ్రీను బాబు
- ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్ , మల్లి
- చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ :నెప్పలి మురళీ కృష్ణ
- అసోసియేట్ డైరెక్టర్స్: అదృష్ట దీపక్, కంచర్ల నవీన్ కుమార్, తేజ శ్రీ దుర్గ సాయి కృష్ణ. ఏలూరి
- పాటలు: భాస్కరభట్ల రవికుమార్, ఆనంద్ మంత్ర
- గాయకులు: యజిన్ నిసార్, హారిక నారాయణ్, సిందూజ శ్రీనివాస్
మూలాలు
మార్చు- ↑ "ఆకట్టుకునే ప్రేమకథ". Chitrajyothy. 3 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
- ↑ "థ్రిల్లర్ 'జిగేల్'". Eenadu. 3 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.
- ↑ "రిలీజ్‌కు సిద్ధంగా కామెడీ థ్రిల్లత్ జిగేల్". V6 Velugu. 23 February 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.