జీలుగ పామే కుటుంబానికి చెందిన మొక్క.

జీలుగ
Caryota urens full.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. urens
Binomial name
Caryota urens

లక్షణాలుసవరించు

  • పత్రపీఠ అవశేషాలున్న శాఖారహిత కాండంతో పెరిగే వృక్షం.
  • సౌష్టవ రహిత ఉలి ఆకార పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
  • వేలాడుతున్న స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పసుపురంగు పుష్పాలు.
  • ఏక విత్తనంగల గుండ్రటి ఫలాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=జీలుగ&oldid=908096" నుండి వెలికితీశారు