జొటెరో /zˈtɛr//zˈtɛr/ అన్నది గ్రంథసూచి సమాచారాన్ని, సంబంధిత పరిశోధన చేసి రిఫరెన్సులను నిర్వహించే స్వేచ్ఛా, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. విహరిణుల్లో చేరగడలగడం, ఆన్లైన్లో సింక్ కావడం, సైటేషన్లు తయారుచేయగలగడం, మైక్రోసాఫ్ట్ వర్డ్, లిబ్రె ఆఫీస్, ఓపెన్ ఆఫీస్.ఆర్గ్ రైటర్ వంటివాటితో ఇంటిగ్రేట్ కాగలగడం వంటివి దాని విశేష లక్షణాలు. జార్జ్ మసాన్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హిస్టరీ అండ్ న్యూ మీడియా దీన్ని రూపొందించింది.

జొటెరో
Zotero 2.0.9 recognizing references on Wikipedia.org.png
ఒక వికీపీడియా పేజీలో నిక్షిప్తమై ఉన్న COinS నుంచి గ్రంథనిర్మాణ వివరాలను గు్తిస్తున్న జొటెరో
అభివృద్ధిచేసినవారు జార్జ్ మసాన్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హిస్టరీ అండ్ న్యూ మీడియా
మొదటి విడుదల అక్టోబరు 5, 2006; 17 సంవత్సరాల క్రితం (2006-10-05)అక్టోబర్ 5, 2006; 11 సంవత్సరాల క్రితం (2006-10-05)
ప్రోగ్రామింగ్ భాష ఎస్.క్యూ.ఎల్. బ్యాక్ ఎండ్ లో పనిచేస్తున్న జావా స్క్రిప్ట్
నిర్వహణ వ్యవస్థ విండోస్, మేక్ ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్
రకము మూలాల నిర్వహణ
లైసెన్సు ఎ.జి.పి.ఎల్.

Etymology మార్చు

The name "Zotero" is loosely derived from the Albanian verb zotëroj, meaning "to master".[1]

References మార్చు

  1. Dingemanse, Mark (January 25, 2008). "The etymology of Zotero". The Ideophone. Retrieved 2008-12-01.
"https://te.wikipedia.org/w/index.php?title=జొటెరో&oldid=3848243" నుండి వెలికితీశారు