జ్యోతిరాణి. జి ప్రముఖ రంగస్థల నటి.

జననంసవరించు

జ్యోతిరాణి 1976, జూన్ 6 న శ్రీమతి ఎస్. రాఘవ కుమారి, ఎస్. విజయకుమార్ దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానంసవరించు

రంగస్థల నటిగా సుమారు 20 సంవత్సరాల అనుభవం గడించింది.

నటించినవిసవరించు

సిరిమువ్వ, కన్యాశుల్కం, దౌష్ట్యం, ఆఖరి ఉత్తరం, రేపటి శత్రువు, ఇండియన్ గ్యాస్, ఎటూ, తేనేటీగలు పగబడతాయి, ఓ లచ్చి గుమ్మాడి, కీర్తిశేషులు, పల్లెపడుచు, ఇదేమిటి, నన్నెందుకు వదిలేపారు, పండగొచ్చింది, తెల్లచీకటి, కలహాల కాపురం, ఆరని కన్నీరు, రథ చక్రాలు, నుదుటి రాత, విధివ్రాత, సమర్పణ, పుటుక్కుజరజర డుబుక్కుమే, ఒక దీపం వెలిగింది, తపస్సు, అమ్మ, మనసున్న మనిషి, జాషువ వంటి నాటిక, నాటకాల్లో నటించింది.

మూలాలుసవరించు

  • జ్యోతిరాణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 42.