జ్యోతిరాణి సాలూరి

జ్యోతిరాణి రంగస్థల నటి.[1] 2017లో నంది నాటకోత్సవంలో తెగారం నాటకంలోని నటనకు ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

జ్యోతిరాణి సాలూరి
జననం (1976-06-06) 6 June 1976 (age 46)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1995 - ప్రస్తుతం
తల్లిదండ్రులువిజయకుమార్, రాఘవకుమారి

జననంసవరించు

జ్యోతిరాణి 1976, జూన్ 6న విజయకుమార్, రాఘవకుమారి దంపతులకు జన్మించింది.

 
తెగారం నాటకంలో జ్యోతిరాణి
 
2017 నంది నాటక పరిషత్తులో ఉత్తమ నటి బహుమతి అందుకుంటున్న జ్యోతిరాణి

రంగస్థల ప్రస్థానంసవరించు

రంగస్థల నటిగా సుమారు 20 సంవత్సరాల అనుభవం గడించింది.

నటించినవిసవరించు

 • సిరిమువ్వ
 • కన్యాశుల్కం
 • దౌష్ట్యం
 • ఆఖరి ఉత్తరం
 • రేపటి శత్రువు
 • ఇండియన్ గ్యాస్
 • ఎటూ
 • తేనేటీగలు పగబడతాయి
 • ఓ లచ్చి గుమ్మాడి
 • కీర్తిశేషులు
 • పల్లెపడుచు
 • ఇదేమిటి
 • నన్నెందుకు వదిలేపారు
 • పండగొచ్చింది
 • తెల్లచీకటి
 • కలహాల కాపురం
 • ఆరని కన్నీరు
 • రథ చక్రాలు
 • నుదుటి రాత
 • విధివ్రాత
 • సమర్పణ
 • పుటుక్కుజరజర డుబుక్కుమే
 • ఒక దీపం వెలిగింది
 • తపస్సు
 • అమ్మ
 • మనసున్న మనిషి
 • జాషువ
 • రాజిగాడు రాజయ్యాడు
 • తెగారం
 • అక్షర కిరీటం
 • పొద్దు పొడిచింది

బహుమతులుసవరించు

 1. ఉత్తమ నటి - తెగారం - నంది నాటక పరిషత్తు - 2017[2]
 2. ఉత్తమ నటి - తెగారం - పంతం పద్మనాభ కళా పరిషత్, కాకినాడ.
 3. ఉత్తమ నటి - తెగారం - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019, ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు, 2019[3]
 4. ఉత్తమ నటి - తెగారం - డి.ఎల్. కాంతారావు తపాల ఉద్యోగుల కళా పరిషత్, 13వ జాతీయస్థాయి నాటక పోటీలు, జూన్ 10 నుండి 16 వరకు, 2019[4]

పురస్కారాలుసవరించు

 1. కీర్తి పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 28 నవంబరు 2013.[5]

మూలాలుసవరించు

 1. జ్యోతిరాణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 42.
 2. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది బహుమతులు - 2017" (PDF). web.archive.org. Archived from the original on 7 మే 2018. Retrieved 6 June 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 3. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (4 May 2019). "ముగిసిన 'పరుచూరి రఘుబాబు' నాటకోత్సవం". Archived from the original on 6 June 2020. Retrieved 4 May 2019.
 4. ఈనాడు, నిజామాబాదు (18 June 2019). "ఉత్తమ ప్రదర్శనగా 'తెగారం'". www.eenadu.net. Archived from the original on 17 September 2019. Retrieved 6 June 2020.
 5. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (21 November 2013). "32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 27 May 2019. Retrieved 6 June 2020.