ఝుంఝునూన్ జిల్లా
రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో ఝంఝునూన్ జిల్లా (హిందీ:झुन्झुनू जिला) ఒకటి. ఝంఝనూన్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
Jhunjhunu జిల్లా झुन्झुनू जिला | |
---|---|
![]() Rajasthan పటంలో Jhunjhunu జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Rajasthan |
డివిజను | Jaipur Division |
ముఖ్య పట్టణం | Jhunjhunu |
మండలాలు | 1. Jhunjhunu, 2. Chirawa, 3. Buhana, 4. Khetri, 5. Nawalgarh, 6. Udaipurwati 7.Malsisar 8. Surajgarh |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | Jhunjhunu[1] |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. Jhunjhunu, 2. Mandwa, 3. Pilani, 4. Nawalgarh, 5. Khetri, 6. Udaipurwati, 7. Surajgarh[2] |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,926 కి.మీ2 (2,288 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 2 1,39,658 |
• పట్టణ | 22.89 percent |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.72 |
• లింగ నిష్పత్తి | 950 |
ప్రధాన రహదార్లు | State Highway 8 |
అక్షాంశ రేఖాంశాలు | 75°01′N 76°04′E / 75.02°N 76.06°E - 27°23′N 28°19′E / 27.38°N 28.31°E |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
చరిత్రసవరించు
ఝంఝునున్ జిల్లా రాజస్థాన్ రాష్ట్రంలోని షెకావత్ భూభాగంలో ఉంది. ఝంఝనున్ ప్రాంతాన్ని కైంఖాని నవాబులు 1730 వరకు పాలించాతు. ఝంఝనున్కు చివరిపాలడు రోహిల్లా ఖాన్. 280 సంవత్సరాల తరువాత నవాబుల పాలన ముగింపుకు వచ్చింది. రోహిల్లాఖాన్ షర్దుల్ సింగ్‌కు విశ్వాసపాత్రుడుగా ఉండి షర్దుల్ సింగ్‌కు దివానుగా పనిచేసాడు. షర్దుల్ సింగ్‌కు ధైర్యసాహసాలు, శక్తివంతమైన పాలకుడుగా గుర్తించబడ్డాడు. 1730లో రోహిల్లాఖాన్ మరణించిన తరువాత షర్దుల్ సింగ్ ఝంఝనున్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. తరువాత మహారావో షర్దుల్ సింగ్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని 12 సంవత్సరాల కాలం పాలించాడు. ఆయన మరణించిన తరువాత ఆయన కుమారులు ఈ ప్రాంతాన్ని 5 సమాన భాగాలుగా పంచుకున్నారు. వారి వారసులు ఈ ప్రాంతాన్ని 1947 వరకు పాలించారు. షర్దుల్ సింగ్ ఝంఝన్లో కల్యాణ్‌జీ మందిర్, గోపీనాథ్‌జీ కా మందిర్ నిర్మించాడు. మహారావు షర్దుల్ సింగ్ కుమారులు పరసరంపురా మహారావు షర్దుల్ సింగ్ కొరకు స్మారక మందిరం నిర్మించి ఫ్రెస్కో పెయింటింగులతో అలంకరించారు.
నైసర్గికంసవరించు
జిల్లా షెకావతి భూభాగంలో ఉంది. జిల్లా ఈశాన్య, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం, ఆగ్నేయ, దక్షిణ, నైరుతీ సరిహద్దులలో శిఖర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో చురు జిల్లా ఉంది.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,139,658, [3] |
ఇది దాదాపు. | నమీబియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 214వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 631 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.81%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 950:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 74.72%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
ప్రముఖులుసవరించు
పసరి, పిరమల్, చందక్, బిర్లా కుటుంబం వంటి పాతిశ్రామికులు 4 కుటుంబాలు ఈ జిల్లాకు చెందినవారే.
పర్యాటక ఆకర్షణలుసవరించు
- రామకృష్ణ మిషన్, ఖెత్రి పట్టణంలో ఉన్న ఖెత్రి సెంటర్.
- ధొసి హిల్.
- రాణి సాతి ఆలయం.
పరిశ్రమలుసవరించు
జిల్లాలోని ఖెత్రిలో రాగి గనులు ఉన్నాయి. ఖెత్రి కాపర్ కాంప్లెక్స్ ఆఫ్ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్, (భారతదేశంలో అతి పెద్ద రాగి గనులు) ఖెత్రి పట్టణానికి 10కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సల్ఫరిక్ ఆమ్లం, ఎరువులు ఉత్పత్తి చేయబడుతున్నాయి.
విద్యసవరించు
- బిట్స్ పిలాని
- శ్రీ జగదీష్ ప్రసాద్ ఝబర్మల్ తిబెర్వాలా విశ్వవిద్యాలయం.
- సి.ఎస్.ఐ.ఆర్ - సి.ఇ.ఇ.ఆర్, పిలాని
- శ్రీధర్ విశ్వవిద్యాలయం
- షేఖావతి పబ్లిక్ స్కూల్ హెతాంసర్
చిత్రమాలికసవరించు
Statue of Jujhar Singh Nehra, founder of Jhunjhunu district in Jhunjhunu town
Clock tower, BITS Pilani, Campus
మూలాలుసవరించు
- ↑ "Parliamentary Constituencies of Rajasthan" (PDF). http://164.100.9.199/home.html. 2012. Archived from the original (PDF) on 2013-06-16. Retrieved 2012-02-23. External link in
|publisher=
(help) - ↑ "Assembly Constituencies of Jhunjhunu district" (PDF). gisserver1.nic.in. 2012. Retrieved 2012-02-23.[permanent dead link]
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Namibia 2,147,585
line feed character in|quote=
at position 8 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
వెలుపలి లింకులుసవరించు
వెలుపలి లింకులుసవరించు
Wikimedia Commons has media related to ఝుంఝునూన్ జిల్లా. |