ప్రధాన మెనూను తెరువు

టెన్నిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడ. దీనిని సాధారణంగా ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతారు. కానీ కొన్ని పోటీలలో ఇద్దరు ఆటగాళ్ళు ఒక జట్టుగా కూడా ఆడుతారు.

టెన్నిసు
US Open 2007, Maria Sharapova serving.jpg
US ఓపెన్ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ స్లామ్ పోటీ.
Highest governing bodyఅంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య
First played19 శతాబ్దము
Characteristics
ContactNo
Team membersఒక్కరు లేదా ఇద్దరు
CategorizationRacquet sport
Equipmentటెన్నిస్ బంతి, టెన్నిస్ రాకెట్
Olympic1896-1924, 1988-ఇప్పటి వరకు

చరిత్రసవరించు

ఆట నియమాలుసవరించు

 
టెన్నిస్ మైదాన కొలతలు.

ఈ ఆటలో సర్వీస్ నిలుపుకోవడమం చాలా ముఖ్యమైన అంశం. అలా సర్వీస్ నిలుపుకొంటే ఒక పాయింట్ వచ్చినట్లే.అలా ఒక సెట్ లోఆరు (6) పాయింట్లు ముందుగా చేసినవారు ఆ సెట్ గెలిచినవారౌతారు. అలా పురుషులకు ఐతే ఐదు సెట్లు, మహిళలకు ఐతే మూడు సెట్లు ఆడవలసి ఉంది. ఆ సెట్లలో ఆధిక్యంలో ఉన్నవారు ఆట గెలిచినవారౌతారు.

ప్రపంచ ప్రసిద్ధి పోటీలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=టెన్నిసు&oldid=2497807" నుండి వెలికితీశారు