టైపింగ్ అనగా టైపురైటర్, కంప్యూటర్ కీబోర్డ్, సెల్‌ఫోన్, లేదా కాలిక్యులేటర్ లో 'కీ'లు నొక్కడం ద్వారా రాసే లేదా టెక్స్ట్ ఉంచే ప్రక్రియ. దీనిని చేతిరాత, స్వర గుర్తింపు వంటి టెక్స్ట్ ఉంచే ఇతర మార్గాల నుండి వేరు చేయవచ్చు. టెక్స్ట్ అక్షరాలు, సంఖ్యలు, ఇతర చిహ్నాల రూపంలో ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి టైపిస్టు విస్కాన్సిన్ కు చెందిన లిల్లియన్ షూలెస్.[1][2] She was the daughter of Christopher Sholes, the man who invented the first practical typewriter.[1]

Person typing on a notebook computer keyboard
Video of typing on a notebook computer keyboard

User interface features such as spell checker and autocomplete serve to facilitate and speed up typing and to prevent or correct errors the typist may make.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "World's First Typist". Wisconsin Historical Society. Retrieved 2010-09-11. CS1 maint: discouraged parameter (link)
  2. "Wisconsin History Facts". e-ReferenceDesk. Archived from the original on 2010-11-19. Retrieved 2010-09-11. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=టైపింగ్&oldid=2880916" నుండి వెలికితీశారు