డోంగ్లీ మండలం

(డోంగ్లి మండలం నుండి దారిమార్పు చెందింది)

డోంగ్లి మండలం తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1][2]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి,[3] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా డోంగ్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[4][5] మద్నూర్ మండలం లోని 14 గ్రామాలు విభజించుట ద్వారా ఈ మండలం ఏర్పడింది.[6][7]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. డోంగ్లి
  2. మోఘ
  3. లింబూర్
  4. హస్స తక్లి
  5. పెద్ద తక్లి
  6. సిర్పూర్
  7. మహ్దన్ హిప్పెర్గ
  8. ఏలేగావ్
  9. కుర్ల
  10. ఎంబూర
  11. మల్లాపూర్
  12. ధోతి
  13. లక్ష్మాపూర్
  14. మారేపల్లె

మూలాలు మార్చు

  1. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
  2. "14 గ్రామాలతో డోంగ్లీ మండలం |". web.archive.org. 2024-01-10. Archived from the original on 2024-01-10. Retrieved 2024-01-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  5. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  6. "14 గ్రామాలతో డోంగ్లీ మండలం |". web.archive.org. 2023-12-31. Archived from the original on 2023-12-31. Retrieved 2023-12-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "14 గ్రామాలతో డోంగ్లీ మండలం". EENADU. Retrieved 2024-01-10.

వెలుపలి లంకెలు మార్చు