తండేల్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించాడు.[1] నాగచైతన్య, సాయిపల్లవి, పృథ్వీ రాజ్, కల్పలత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేసి,[2] సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[3]

తండేల్
దర్శకత్వంచందూ మొండేటి
రచనచందూ మొండేటి
కథకార్తీక్ తీడ
నిర్మాత
తారాగణంనాగచైతన్య
సాయిపల్లవి
పృథ్వీ రాజ్
ప్రకాష్ బెలవాడి
ఛాయాగ్రహణంషామ్‌దత్ సైనుదీన్
కూర్పునవీన్ నూలి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
7 ఫిబ్రవరి 2025 (2025-02-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

పాటలు

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బుజ్జి తల్లీ"శ్రీమణిజావేద్ అలీ4:34
2."నమో నమ శివాయ[5]"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుఅనురాగ్ కులకర్ణి, హరిప్రియ4:58
3."హైలెస్సో హైలెస్సా[6]"శ్రీమణినకాష్ అజీజ్, శ్రేయ ఘోషాల్3:49

మూలాలు

మార్చు
  1. "'తండేల్‌'అంటే అర్థమదే.. చైతన్య, సాయిపల్లవికి ఇద్దరికీ అవార్డులొస్తాయి". 5 November 2024. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  2. "నాగచైతన్య-సాయిపల్లవి తండేల్ ట్రైలర్‌ వచ్చేసింది". NT News. 28 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  3. "అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!". 5 November 2024. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  4. "నా కెరీర్‌లోనే ప్రత్యేకం తండేల్‌". Eenadu. 23 November 2024. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  5. "తండేల్ నుంచి 'శివుడి' సాంగ్ వచ్చేసింది.. చైతు, సాయి పల్లవి స్టెప్స్ అదుర్స్.. 'నమో నమో నమః శివాయ..'". 10TV Telugu. 4 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  6. "హైలెస్సో హైలెస్సా". NT News. 22 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తండేల్&oldid=4419594" నుండి వెలికితీశారు