తనుబొద్దివారిపాలెం
తనుబొద్దివారిపాలెం, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 169. జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలో చేరుకోవాలి.
తనుబొద్దివారిపాలెం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°57′50″N 80°12′04″E / 15.964°N 80.201°ECoordinates: 15°57′50″N 80°12′04″E / 15.964°N 80.201°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | యద్దనపూడి మండలం |
మండలం | యద్దనపూడి ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
మూలాలుసవరించు
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |