ప్రధాన మెనూను తెరువు

తమెంగ్‌లాంగ్

మణిపూర్ లోని జిల్లా

మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో తమెంగ్‌లాంగ్ జిల్లా ఒకటి. జిల్లా ప్రధానకార్యాలయాలు తమెంగ్‌లాంగ్ పట్టణం వద్ద ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో తమెంగ్‌లాంగ్ అత్యంత అధికమైన జనసాంద్రత కలిగిన జిల్లాగా గురించబడింది.[1]

తమెంగ్‌లాంగ్
district
Location of తమెంగ్‌లాంగ్ in మణిపూర్
Location of తమెంగ్‌లాంగ్ in మణిపూర్
Country India
Stateమణిపూర్
Headquartersతమెంగ్‌లాంగ్
విస్తీర్ణం
 • Total4,391 కి.మీ2 (1,695 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1,40,143
 • సాంద్రత32/కి.మీ2 (83/చ. మై.)
Languages
 • DominatingRongmei (Naga)
ప్రామాణిక కాలమానముUTC+5:30 (IST)
ISO 3166 కోడ్IN-MN-TA
జాలస్థలిtamenglong.nic.in

విషయ సూచిక

భౌగోళికంసవరించు

తమెంగ్‌లాంగ్ జిల్లా తూర్పు మరియు ఉత్తర సరిహద్దులో సేనాపతి జిల్లా, పడమర సరిహద్దులో వెస్ట్ ఇంఫాల్ జిల్లా మరియు అస్సాం రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో నాగాలాండ్ రాష్ట్రం, మరియు దక్షిణ సరిహద్దులో చురచంద్‌పూర్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 439 చ.కి.మి.

ఆర్ధికంసవరించు

పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో తమెంగ్‌లాంగ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మణిపాల్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలుసవరించు

తమెంగ్‌లాంగ్ జిల్లా తమెంగ్‌లాంగ్, తమేయీ, టౌసెం మరియు నంబా అనే 4 ఉపవిభాగాలుగా వుభజించబడింది. నంబా ఉపవిభాగం కింద ఖౌపం చాలా జనసాంధ్రత కలిగిన ప్రదేశం. అంతేకాక మణిపూర్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ. గైఖంగం గనమేయీ స్వస్థలమిదే.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 140,143, [1]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 607 వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 32 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 25.69%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 953:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 70.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అల్పం

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est. line feed character in |quote= at position 12 (help)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు