ప్రధాన మెనూను తెరువు

తలకొండపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

తలకొండపల్లి
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో తలకొండపల్లి మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో తలకొండపల్లి మండలం యొక్క స్థానము
తలకొండపల్లి is located in తెలంగాణ
తలకొండపల్లి
తలకొండపల్లి
తెలంగాణ పటములో తలకొండపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°53′21″N 78°24′59″E / 16.88907°N 78.416276°E / 16.88907; 78.416276
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము తలకొండపల్లి
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,835
 - పురుషులు 27,020
 - స్త్రీలు 25,815
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.13%
 - పురుషులు 55.74%
 - స్త్రీలు 27.88%
పిన్ కోడ్ 509321

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 63 కి. మీ. దూరంలో ఉంది. షాద్‌నగర్ నుండి ఆమనగల్ వెళ్ళు దారిలో ఉంది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి.ఇది చేవెళ్ల  రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని - మొత్తం 52,835 - పురుషులు 27,020 - స్త్రీలు 25,81.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126


వెలుపలి లంకెలుసవరించు