తల 2025లో తెలుగులో విడుదలైన సినిమా.[1] దీపా ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీనివాస గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు.[2] అమ్మ రాగిన్ రాజ్, రాజా గౌతమ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్త‌ర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 20న, ట్రైలర్‌ను 2025 ఫిబ్రవరి 4న విడుదల చేసి,[3] సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేశారు.

తల
దర్శకత్వంఅమ్మ రాజశేఖర్
రచన
  • అమ్మ రాజశేఖర్
నిర్మాత
  • శ్రీనివాస గౌడ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్రాధ రాజశేఖర్
తారాగణం
ఛాయాగ్రహణంశ్యామ్ కె నాయుడు
కూర్పుశివ సామి
ఆర్ట్ డైరెక్టర్రామకృష్ణ
సంగీతం
  • పాటలు:
  • ధర్మ తేజ, అస్లాం కేఈ
నిర్మాణ
సంస్థ
  • దీపా ఆర్ట్స్
విడుదల తేదీs
14 ఫిబ్రవరి 2025 (2025-02-14)(థియేటర్)
2025 (2025)(ఓటీటీలో )
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఊహకందని కథతో 'తల'". Sakshi. 7 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  2. "హీరోలు డేట్స్‌ ఇవ్వలేదు.. 'తల'తో టాలెంట్‌ నిరూపించుకుంటా: అమ్మ రాజశేఖర్‌". Eenadu. 20 November 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  3. "విజయ్ సేతుపతి చేతుల మీదుగా తలా ట్రైలర్". Chitrajyothy. 4 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "హీరోగా మారిన అమ్మ రాజశేఖర్‌ తనయుడు.. మదర్‌ సెంటిమెంట్‌తో మూవీ". NT News. 29 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.

బయటి లింకులు

మార్చు