తాడిమర్రి మండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం

తాడిమర్రి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలోని మండలం.

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°34′01″N 77°52′01″E / 14.567°N 77.867°E / 14.567; 77.867
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంతాడిమర్రి
Area
 • మొత్తం254 km2 (98 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం32,385
 • Density130/km2 (330/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి972

OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు మార్చు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 31,731 - పురుషులు 16,259 - స్త్రీలు 15,472, అక్షరాస్యత- మొత్తం 49.93% - పురుషులు 62.77% - స్త్రీలు 36.49% పిన్ కోడ్ 515631

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పిన్నదరి
  2. కునుకుంట్ల
  3. చిల్లవారిపల్లి
  4. దాడితోట
  5. పెద్దకోట్ల
  6. కొండమనాయనిపాలెం
  7. తిరుమలాపురం
  8. తాడిమర్రి
  9. నిడిగల్లు
  10. యం.అగ్రహారం
  11. చిన్నచిగుళ్లరేవు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు