తారాశశాంకం (1941 సినిమా)
తారాశశాంకం 1941లో విడుదలైన పౌరాణిక చిత్రం. రఘుపతి సూర్యప్రకాష్ ఆర్.ఎస్.ప్రకాష్ పేరుతో 'తారాశశాంకం'చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్.ఆర్. పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో తారగా పుష్పవల్లి, చంద్రుడుగా టి.రామకృష్ణ శాస్త్రి నాయిక నాయకలుగా నటించగా బృహస్మతి పాత్రను పి.సూరిబాబు, అగ్నిదేవుడుగా సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి, శాంతగా సుందరమ్మ ముఖ్యపాత్రలు పోషించారు. కొప్పరపు సుబ్బారావు కథ మాటలు సమకూర్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు గాని, నాటకంగా రూపొందింది పి.సూరిబాబు ప్రభృతులు రంగస్థలంపై ప్రదర్శించినపుడు విపరీత ప్రశంసలు పొందింది.[1]
తారాశశాంకం (1941 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రఘుపతి సూర్యప్రకాష్ |
---|---|
తారాగణం | పి.సూరిబాబు, పుష్పవల్లి, జి.సుందరమ్మ |
నేపథ్య గానం | పి.సూరిబాబు, పుష్పవల్లి, జి.సుందరమ్మ |
నిర్మాణ సంస్థ | ఆర్.ఎస్.పి.పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు-
సూరిబాబు
-
పుష్పవల్లి * పారుపల్లి సుబ్బారావు * లంకా సత్యం * కె.శివరావు * జి.సుందరమ్మ *
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: రఘుపతి సూర్య ప్రకాష్
- సంగీతం: కొప్పరపు సుబ్బారావు
- కధ- మాటలు: కొప్పరపు సుబ్బారావు
- గాయనీ గాయకులు: పుష్పవళ్ళి, జి.సుందరమ్మ, పి.సూరిబాబు,పారుపల్లి సుబ్బారావు, టి.రామకృష్ణ శాస్త్రి, లంక సత్యం, కె.శివరావు, హరనాథ్,
- నిర్మాణ సంస్థ: ఆర్.ఎస్. పి . పిక్చర్స్
- విడుదల:23:02:1941.
పాటలు జాబితా
మార్చు- అందముగా అలకిరించ పోయిరావే ప్రియుని కొరకై - పుష్పవల్లి, జి.సుందరమ్మ
- ఎంత ఘోర పాతకమె నీ చరితము తారా నవయవ్వనము - పి.సూరిబాబు
- తల్లి నీవే తండ్రివీవె ధాతనీవె గాదా - పి.సూరిబాబు బృందం
- లాగరా సఖుడా నా పడవా లాగర నా పడవ - జి. సుందరమ్మ
- ధరణి యంతా తారామయమై కనుపించే నా కనులకు- టి.రామకృష్ణ శాస్త్రి
- నీ ఊరు నీ పేరు తెలుపవటే బాలా- లంక సత్యం, కె.శివరావు, జి.సుందరమ్మ
- ప్రియసఖా జగతియే ప్రేమ ప్రియ సఖా - పుష్పవళ్లి, టి.రామకృష్ణ శాస్త్రి
- ప్రేమతో నిను పెంచుకొనియే మనసార మా తార- జి.సుందరమ్మ, హరనాథ్
- యవ్వనమే హాయి జగతిలో యవ్వనమే హాయి- జి.సుందరమ్మ, టి.రామకృష్ణ శాస్త్రి
- విఫలమైపోయేగా నా బ్రతుకే వృధా వృధా - జి.సుందరమ్మ, టి.రామకృష్ణ శాస్త్రి
పద్యాలు
మార్చు1.అత్రి మునీంద్ర నందనుడంత మాదాలసుడు- పి.సూరిబాబు
2.ఔరా యంతటి ద్రోహబుద్ధి విర చంద్రా దుర్మతి- పి.సూరిబాబు
3.గురుపత్ని గమనంబు సల్పిన మహా ఘోరంభు సైరించి- పారుపల్లి సుబ్బారావు
4.పదునెనిమిది విద్యలు నిను జదివించేద- పి.సూరిబాబు
5.లోకములోన గొందర బలుల్ సతులన్ దనియీంపలేక - పుష్పవళ్లి
6.వికల చరిత్రుడైన ముది వెంగలియైన గురూపి - టి.రామకృష్ణ శాస్త్రి.
బయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)