తిమ్మేపల్లి

తిమ్మేపల్లి , అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలానికి చెందిన గ్రామం.

తిమ్మేపల్లి
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం తాడిపత్రి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తాడిపత్రి మండలంలోని తిమ్మేపల్లి గ్రామంలో 150 సంవత్సరాల క్రితం సిద్దవటం భయపరెడ్డి గారి అబ్బ సిద్దవటం మునయ్య, సీతారామ ఆలయాన్ని నిర్మించాడు.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు