తిరుపతి రెవెన్యూ డివిజను

తిరుపతి రెవెన్యూ విభాగం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక పరిపాలనా విభాగం . జిల్లాలోని 4 రెవెన్యూ విభగంలో ఇది ఒకటి, దాని పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్‌లో ఒక పురపాలక సంఘం, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి.[1][2][3]

తిరుపతి రెవెన్యూ విభాగం
—  రెవెన్యూ విభాగం  —
తిరుపతి జిల్లాలోని తిరుపతి పరిపాలనా విభాగం
తిరుపతి జిల్లాలోని తిరుపతి పరిపాలనా విభాగం
దేశం  భారతదేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి జిల్లా
ప్రధాన కార్యాలయం తిరుపతి
Time zone IST (UTC+05:30)

డివిజను లోని మండలాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Census Handbook - Chittoor" (PDF). Census of India. pp. 22–23. Retrieved 18 January 2015.
  2. Raghavendra, V. (2022-01-26). "With creation of 13 new districts, AP now has 26 districts". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-11.
  3. Sasidhar, B. M. (2022-04-04). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.

వెలుపలి లంకెలు

మార్చు