తిరువళందూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువళందూర్
తిరువళందూర్ is located in Tamil Nadu
తిరువళందూర్
తిరువళందూర్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సుగంధ వననాధుడు,మరువినియమైన్ద పెరుమాళ్, పరిమళ రంగన్
ప్రధాన దేవత:చంద్రశాప విమోచన నాచ్చియార్, పుండరీకవల్లి నాచ్చియార్
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:చంద్ర పుష్కరిణి
విమానం:వేదచక్ర విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:చంద్రునకు

విశేషాలు మార్చు

మీనం హస్త తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం. తులా మాసమున కావేరీ స్నానము మిక్కిలి విశేషము.

సాహిత్యం మార్చు

శ్లో|| శ్రీ మదిందు సరసీకృతద్భుతా విందళూర్‌పురి సురేన్ద్ర దిజ్ముఖః
    దివ్యగంధ వననాథ నామకః చంద్రశాప వినివర్తన ప్రియః

శ్లో|| వేద చక్రపద దేవయానగో వీరనామ శయనావలాంచనః
    చంద్రసేవిత తనుర్విరాజతే కౌస్తుభాంశ కలి జిన్ముని స్తుతః

పాశురం మార్చు

పా|| నుమ్మైత్తొழுదోమ్‌ నున్దమ్ పణిశెయ్‌దిరుక్కుమ్‌ నుమ్మడియోమ్‌
     ఇమ్మైక్కిన్బమ్‌ పెత్తిమైన్దా యిన్దళూరీరే
     ఎమ్మైక్కడితా క్కరుమమరుళి ఆవారెన్ఱి రజ్గి
     నమ్మై యొరుకాల్ కాట్టి నడన్దాల్ జాజ్గళుయ్యోమే
                      తిరుమంగై యాళ్వార్ - పెరియ తిరుమొழி 4-9-1.

 
Legnd of the temple
గుడి లోపల స్తంభాల మందిరాలు

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
సుగంధ వననాధుడు, మరువినియమైన్ద పెరుమాళ్, పరిమళ రంగన్ చంద్రశాప విమోచన నాచ్చియార్, పుండరీకవల్లి నాచ్చియార్ చంద్ర పుష్కరిణి తూర్పుముఖము వీరశయనము తిరుమంగై ఆళ్వార్ వేదచక్ర విమానము చంద్రునకు ప్రత్యక్షము

చేరే మార్గం మార్చు

ఇది మాయవరం నగరంలో ఒక భాగము టౌన్ బస్ సౌకర్యము గలదు. మాయవరంలో అన్ని వసతులు ఉన్నాయి.

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు