తిరువూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తిరుపూరు శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు.

తిరువూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°6′36″N 80°36′36″E మార్చు
పటం
ఈ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన కోనూరు రంగారావు

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోనేరు రంగారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌పై 16769 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రంగారావు 77124 ఓట్లు సాధించగా, స్వామిదాస్ 60355 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.పద్మజ్యోతి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.స్వామిదాసుపై 265 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 (ఎస్సీ) కొక్కిలిగడ్డ రక్షణనిధి స్త్రి వై.కా.పా N.A నల్లగట్ల స్వామి దాస్ పు తె.దే.పా N.A
2009 (ఎస్సీ) దిరిశం ప‌ద్మ‌జ్యో‌తి స్త్రీ కాంగ్రెస్ 63624 నల్లగట్ల స్వామి దాస్ పు తె.దే.పా 63359
2004 (ఎస్సీ) కోనేరు రంగారావు పు కాంగ్రెస్ 77124 నల్లగట్ల స్వామి దాస్ పు తె.దే.పా 60355
1999 (ఎస్సీ) నల్లగట్ల స్వామి దాస్ పు తె.దే.పా 61206 కోనేరు రంగారావు పు కాంగ్రెస్ 60123
1994 (ఎస్సీ) నల్లగట్ల స్వామి దాస్ పు తె.దే.పా 64035 కోనేరు రంగారావు పు కాంగ్రెస్ 56049
1989 (ఎస్సీ) కోనేరు రంగారావు పు కాంగ్రెస్ 55016 రవీంద్రనాథ్ పు తె.దే.పా 53021
1985 (ఎస్సీ) పిట్ట వెంకటరత్నం పు తె.దే.పా 46374 ఎం.రాఘవులు పు ఇతరులు 34421
1983 (ఎస్సీ) ఎం.పూర్ణానంద్ పు తె.దే.పా 31507 శ్రీ కంఠయ్య పు కాంగ్రెస్ 28994
1978 (ఎస్సీ) వక్కలగడ్డ ఆదాం పు కాంగ్రెస్(ఐ) 30057 కోట పున్నయ్య పు జనతా 24773
1972 (ఎస్సీ) కోట రామయ్య పు కాంగ్రెస్ 33156 బి.సంజీవి పు ఇతరులు 21556
1970
ఉప ఎన్నికలు
జ‌న‌ర‌ల్ కోట రామయ్య పు ఇతరులు 30749 బి.సంజీవి పు ఇతరులు 9008
1967 (ఎస్సీ) వేముల కూర్మయ్య పు కాంగ్రెస్ 26225 బి.సంజీవి పు సిపిఐ(ఎం) 15782
1962 జ‌న‌ర‌ల్ పేట బాపయ్య పు కాంగ్రెస్ 26608 సుంకర వీరభద్రరావు పు సి.పి.ఐ 23487
1955 జ‌న‌ర‌ల్ పేట బాపయ్య పు కాంగ్రెస్ 21861 పేట రామారావు పు సి.పి.ఐ 19031

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009