' తులసి' తెలుగు చలన చిత్రం 1974, మే,23 న విడుదల. రామవిజేత ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో ఉప్పలపాటి కృష్ణంరాజు, కల్పన ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

తులసి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాబూరావు
తారాగణం కృష్ణంరాజు,
కల్పన
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • కృష్ణంరాజు,
  • కల్పన
  • భారతి
  • కొంగర జగ్గయ్య
  • సావిత్రి
  • జి.వరలక్ష్మి
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • రావు గోపాలరావు
  • రాజబాబు



సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కె.బాబూరావు
  • సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: విజయ ప్రొడక్షన్స్
  • నిర్మాత: కె.ఎ.బాబురావు
  • నేపథ్య సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  • గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, ఆరుద్ర
  • నేపథ్య గానం: ఘంటసాల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి
  • విడుదల:1974: మే:23.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
కలికి ముత్యాలకొలికి పడకమ్మ ఉలికి ఉలికి ఆడబిడ్డంటె సి. నారాయణ రెడ్డి ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
చెంగు చెంగున దూకింది వయసు ఖంగు ఖంగున పాడింది ఆరుద్ర ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల
లాలీ నా కన్నా జోజో నా చిన్నా జాబిల్లి జోల పాడాలి కలలందు నీవు దాశరథి ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల
సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సిగ్గుపడె బుగ్గలతో ఆరుద్ర ఘంటసాల వెంకటేశ్వరరావు ఎస్.పి. బాలు,సుశీల
  • ఈ రాళ్ళకు నోళ్లుంటే కన్నీళ్లకు కసి ఉంటే- రచన: ఆచార్య ఆత్రేయ- గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • బృందావనమున చిందులు వేయు గోపాలుడే- రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.పి.సుశీల బృందం

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లంకెలు

మార్చు