తెలంగాణలో పట్టణ సముదాయాల జాబితా

తెలంగాణలోని పట్టణ సముదాయాల జాబితా

తెలంగాణ రాష్ట్రంలో 14 పట్టణ సముదాయాలు ఉన్నాయి. పట్టణ సముదాయం అనగా "పట్టణం, దాని చుట్టుప్రక్కల పెరుగుదల ఉన్న రెండు లేదా అంతకంటే ప్రాంతాలను కలపడం. దాని మొత్తం జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారం 20,000 కంటే తక్కువ ఉండకూడదు".[1]

పట్టణ సముదాయం

మార్చు

తెలంగాణ రాష్ట్రంలో 100,000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా పట్టణ సముదాయాల జాబితా క్రింద ఇవ్వబడింది. సెన్సస్ ఆఫ్ ఇండియా (2011), తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ.) ఆధారంగా ఈ గణాంక డేటా రూపొందించబడింది.

ర్యాంకు పట్టణం పేరు జిల్లా పేరు విభాగం జనాభా
(2011)
Ref
1 హైదరాబాదు హైదరాబాద్
మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి
రంగారెడ్డి
సంగారెడ్డి
పట్టణ సముదాయం 7,749,334
2 వరంగల్ వరంగల్ పట్టణ సముదాయం 759,754
3 నిజామాబాద్ నిజామాబాద్ పట్టణ సముదాయం 310,467
4 కరీంనగర్ కరీంనగర్ పట్టణ సముదాయం 299,660
5 ఖమ్మం ఖమ్మం పట్టణ సముదాయం 262,309
6 రామగుండం పెద్దపల్లి పట్టణ సముదాయం 252,261
7 మహాబూబ్‌నగర్ మహాబూబ్‌నగర్ పట్టణ సముదాయం 210,143
8 నల్గొండ నల్గొండ పట్టణ సముదాయం 153,736
9 ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణ సముదాయం 139,103
10 ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణ సముదాయం 139,103
11 సిద్ధిపేట సిద్ధిపేట పట్టణ సముదాయం 113,839
12 మిర్యాలగూడ నల్గొండ పట్టణ సముదాయం 109,981
13 సూర్యాపేట సూర్యాపేట పట్టణ సముదాయం 106,524
14 జగిత్యాల జగిత్యాల పట్టణ సముదాయం 103,962

మూలాలు: సముదాయాలు - నగరాలు[2]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Urban Agglomerations and Cities" (PDF). Provisional Population Totals, Census of India 2011. The Registrar General & Census Commissioner, India. Retrieved 10 August 2014.
  2. "Telangana (India): State, Major Agglomerations & Cities – Population Statistics in Maps and Charts". citypopulation.de.

వెలుపలి లంకెలు

మార్చు