తెలుగు కావ్యములు (పుస్తకం)
తెలుగు కావ్యములు మదిన సుభద్రయ్యమ్మ 1893 సంవత్సరంలో రచించిన పుస్తకం. దీనిని కవయిత్రి మేనల్లుళ్లయిన శ్రీ రాజా గోడె నారాయణ గజపతి రాయనింగారు సి. ఐ. ఇ. వారివల్ల ఎడిట్ చేయబడి శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాధాచార్యులయ్యవారలుంగారిచే విశాఖపట్టణమున ఆర్యవర ముద్రాశాలలో అచ్చువేసి ప్రకటింపంబడెను.
తెలుగు కావ్యములు | |
కృతికర్త: | మదిన సుభద్రయ్యమ్మ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | ఆర్యవర ముద్రశాల, విశాఖపట్నం |
విడుదల: | 1893 |
పేజీలు: | 160 |
విషయసూచికసవరించు
- శ్రీ రామ దండకము
- శ్రీ కోదండరామ శతకము మొదలగు వానిలోని పద్యములు
- శ్రీ హరి రమేశ పద్యములు
- శ్రీ రంగేశ్వర పద్యములు
- శ్రీ సింహాచలాధీశ్వర పద్యములు
- శ్రీ రఘునాయక శతకము
- శ్రీ వేంకటేశ శతకములోని పద్యములు
- శ్రీ కేశవ శతకము
- శ్రీ కృష్ణ శతకము
- శ్రీ సింహగిరి శతకములోని పద్యములు
- శ్రీ రాఘవ రామ శతకము