తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2012)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

సాహితీ పురస్కారాలు (2012)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2011
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2011సాహితీ పురస్కారాలు (2012)2013

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలుసవరించు

2012 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2015లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[2]

క్రమ

సంఖ్య

గ్రంథం పేరు గ్రంథకర్త పేరు ప్రక్రియ దాత
1 సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ రాళ్ళబండి కవితాప్రసాద్ పద్య కవిత
2 దండెడ పొన్నాల బాలయ్య వచన కవిత
3 - - గేయ కవిత
4 శృతిలయలు అలపర్తి వెంకటసుబ్బారావు బాల సాహిత్యం
5 గదిలోపలి గోడ పలమనేరు బాలాజీ కథానిక
6 జిగిరి పెద్దింటి అశోక్ కుమార్ కథా సంపుటి, నవల
7 సాహిత్యాకాశంలో సగం కాత్యాయని విద్మహే నవల, సాహిత్య విమర్శ
8 లవంగి (నాటకం) కెవిఎల్‌ఎన్‌ శర్మ నాటకం/నాటిక
9 అనంతాకాశం గోవిందరాజు రామకృష్ణారావు అనువాదం
10 ముంగిలి-తెలంగాణ ప్రాచీన సాహిత్యం సుంకిరెడ్డి నారాయణరెడ్డి వచన రచన
11 తెలుగు నృత్యకళా సంస్కృతి కె. కుసుమారెడ్డి రచయిత్రి ఉత్తమ గ్రంథం

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 21 July 2020.
  2. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.