తెలుగు సినిమాలు 1989

ఈ యేడాది 92 సినిమాలు విడుదలయ్యాయి. భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ 'ముద్దుల మావయ్య' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ 'శివ' అనూహ్య విజయం సాధించి, తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. 'అత్తకుయముడు - అమ్మాయికి మొగుడు' కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. 'అంకుశం' సంచలన విజయం రాజశేఖర్‌ను హీరోగా నిలబెట్టింది. "ఇంద్రుడు-చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం, ధ్రువ నక్షత్రం, గీతాంజలి, భలేదొంగ, సాహసమే నా ఊపిరి, స్టేట్‌రౌడీ" శతదినోత్సవాలు జరుపుకోగా, "టూ టౌన్‌ రౌడీ, పల్నాటి రుద్రయ్య, బామ్మమాట బంగారుబాట, భారతనారి, మమతల కోవెల, మౌనపోరాటం, విక్కీదాదా" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి.

  1. అంకుశం
  2. అగ్ని
  3. అజాత శత్రువు
  4. అడవిలో అభిమన్యుడు
  5. అడవిలో అర్థరాత్రి
  6. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
  7. అత్తమెచ్చిన అల్లుడు
  8. అదృష్టవంతుడు
  9. అయ్యప్పస్వామి మహత్యం
  10. అశోకచక్రవర్తి
  11. ఆఖరిక్షణం
  12. ఆఖరిఘట్టం [1]
  13. ఆదర్శవంతుడు
  14. ఆర్తనాదం
  15. ఇంద్రుడు చంద్రుడు
  16. ఎర్రమట్టి
  17. ఒంటరిపోరాటం
  18. కలియుగ విశ్వామిత్ర
  19. కృష్ణ గారి అబ్బాయి
  20. కొడుకు దిద్దిన కాపురం
  21. గండిపేట రహస్యం
  22. గడుగ్గాయి
  23. గీతాంజలి
  24. గూండా రాజ్యం
  25. గూఢచారి 117
  26. గోపాల్రావుగారి అబ్బాయి
  27. చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం
  28. చిన్నారి స్నేహం
  29. చెన్నపట్నం చిన్నోళ్ళు
  30. జయమ్ము నిశ్చయమ్మురా
  31. జూ . . . . లకటక
  32. టూటౌన్ రౌడీ
  33. తాతయ్యపెళ్ళి మనవడి శోభనం
  34. దొరికితే దొంగలు
  35. ధర్మయుద్ధం
  36. ధృవ నక్షత్రం
  37. నా మొగుడు నాకే సొంతం
  38. నీరాజనం
  39. నేటి స్వతంత్రం
  40. నేరం నాదికాదు
  41. పల్నాటిరుద్రయ్య
  42. పాపే మాప్రాణం
  43. పార్ధుడు
  44. పిన్ని
  45. పూలరంగడు
  46. పైలాపచ్చీసు
  47. పోలీస్ రిపోర్ట్
  48. ప్రజాతీర్పు
  49. ప్రేమ
  50. బంధువులొస్తున్నారు జాగ్రత్త
  51. బలిపీఠంపై భారతనారి
  52. బామ్మమాట బంగారుబాట
  53. బాలగోపాలుడు
  54. బ్లాక్ టైగర్
  55. భగవాన్
  56. భలే దంపతులు
  57. భలేదొంగ
  58. భారతనారి
  59. భూపోరాటం
  60. మంచి కుటుంబం
  61. మంచివారు మావారు
  62. మమతల కోవెల
  63. ముత్యమంత ముద్దు
  64. ముద్దుల మామయ్య
  65. మౌనపోరాటం
  66. యమపాశం
  67. రక్తకన్నీరు
  68. రాజకీయ చదరంగం
  69. రిక్షావాలా
  70. రుద్రనేత్ర
  71. లంకేశ్వరుడు
  72. లైలా
  73. వింత దొంగలు
  74. విక్కీదాదా
  75. విజయ్
  76. శివ
  77. శ్రీరామచంద్రుడు
  78. సాక్షి [2]
  79. సార్వభౌముడు
  80. సాహసమే నా ఊపిరి
  81. సింహస్వప్నం
  82. సుమంగళి
  83. సూత్రధారులు
  84. సోగ్గాడి కాపురం
  85. స్టేట్ రౌడీ
  86. స్వరకల్పన
  87. స్వాతిచినుకులు
  88. హై హై నాయకా!
అంకుశం


మూలాలుసవరించు

  1. "Aakari Gattam (1989)". Indiancine.ma. Retrieved 2021-05-22.
  2. "Sakshi (1989)". Indiancine.ma. Retrieved 2021-05-22.


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |