తోట నరసింహం

కాకినాడ నుండి 16వ లోక్ సభ సభ్యులు. తెలుగు దేశం పార్టీ.

తోట నరసింహం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీ లోక్ సభ నేతగా ఉన్నారు.

తోట నరసింహం

లోక్ సభ సభ్యులు
తెలుగుదేశం లోకసభా పక్ష నేత
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2 June 2014
ముందు మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు
నియోజకవర్గము కాకినాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-02) 1961 జూన్ 2 (వయస్సు: 59  సంవత్సరాలు)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
[[జూన్ 5]], 2014నాటికి

వనరులుసవరించు