త్రీ గోర్జెస్ డ్యామ్

త్రీ గోర్జెస్ డ్యామ్ అనేది చైనా దేశంలో సాన్‌డౌపింగ్ లో యాంగ్జీ నదిపై త్రీ గోర్జెస్ ప్రాంతంలో ఉన్న ఒక ఆనకట్ట. ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటైన ఇది పెద్ద మొత్తంలో జలవిద్యుత్ (22,250 మెగావాట్లు) ని కూడా సృష్టిస్తుంది, బ్రెజిల్ లోని బ్రహ్మాండమైన ఇతైపు ఆనకట్టను ఇది మొదటి స్థానం నుంచి రెండవ స్థానానికి నెట్టి వేసింది. త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రాజెక్టు 2012 జూలై 4 న పూర్తి అయింది.[3] ఈ ఆనకట్ట వరద నియంత్రణ, నీటి పారుదల, విద్యుత్ కోసం నిర్మించారు. అయితే, ఇది సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఆనకట్ట చాలా చారిత్రక ప్రదేశాలను ఆవరించింది, పెరిగిన నీటి కింద 1.24 మిలియన్ ప్రజలు వారి ఇళ్లను కోల్పోయేందుకు కారణమైంది.[4] ఈ ఆనకట్ట రూపాలు త్రీ గోర్జెస్ రిజర్వాయర్, దాదాపు 410 మైళ్లు (660 కిలోమీటర్లు) విస్తరించిన ఇది చాంగ్కింగ్ నగరానికి ఎదురు ప్రవహాం.

త్రీ గోర్జెస్ డ్యామ్
Three Gorges Dam
长江三峡水利枢纽工程
The dam in September 2009
త్రీ గోర్జెస్ డ్యామ్ is located in China
త్రీ గోర్జెస్ డ్యామ్
Location in China
దేశంChina
ప్రదేశంSandouping, Yiling, Hubei
ఆవశ్యకతPower, flood control, navigation
స్థితిOperational
నిర్మాణం ప్రారంభంDecember 14, 1994
ప్రారంభ తేదీ2008
నిర్మాణ వ్యయం¥180 billion (US$26 billion)
యజమానిChina Yangtze Power (subsidiary of China Three Gorges Corporation)
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంGravity dam
నిర్మించిన జలవనరుYangtze River
Height181 m (594 ft)
పొడవు2,335 m (7,661 ft)
Width (crest)40 m (131 ft)
Width (base)115 m (377 ft)
Spillway capacity116,000 m3/s (4,100,000 cu ft/s)
జలాశయం
సృష్టించేదిThree Gorges Reservoir
మొత్తం సామర్థ్యం39.3 km3 (31,900,000 acre⋅ft)
పరీవాహక ప్రాంతం1,000,000 km2 (390,000 sq mi)
ఉపరితల వైశాల్యం1,084 km2 (419 sq mi)[1]
గరిష్ఠ పొడవు600 km (370 mi)[2]
సాధారణ ఎత్తు175 m (574 ft)
విద్యుత్ కేంద్రం
Commission date2003–2012
TypeConventional
హైడ్రాలిక్ హెడ్Rated: 80.6 m (264 ft)
Maximum: 113 m (371 ft)[1]
Three Gorges Dam
టర్బైన్లు32 × 700 MW
2 × 50 MW Francis-type

రూపకల్పన, ఖర్చు, ఉద్దేశ్యం మార్చు

 
త్రీ గోర్జెస్ డ్యామ్ యొక్క భాగం

త్రీ గోర్జెస్ డ్యామ్ ఒక ప్రధాన ఆనకట్ట గోడ కలిగి ఉన్నది, ఫైవ్ లాక్స్ సెట్ తో కుడి వైపు ఒక విభాగం ఉంది, ఈ పరికరాలను బోట్లు, ఓడలను లేపడానికి ఉపయోగిస్తారు.

  • The dam is:
    • 7,575 feet (2,309 m) long
    • 331 feet (101 m) tall
    • 377 feet (115 m) thick at the bottom
    • 131 feet (40 m) thick at the top[5]
  • The dam uses:
    • 27,200,000 cubic meters (35,600,000 cubic yards) of concrete
    • 463,000 tons of steel
    • 102,600,000 cubic meters (1.342E+8 cubic yards) of soil[5]
  • The reservoir is:
    • 574 feet (175 m) above sea level
    • 299 feet (91 m) deep
    • 410 miles (660 km) long
    • 0.7 miles (1.1 km) wide[6]
త్రీ గోర్జెస్ డ్యామ్ యొక్క సమగ్ర దృశ్యం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Three Gorges Project" (PDF). Chinese National Committee on Large Dams. Retrieved 2015-01-01.
  2. Engineering Geology for Society and Territory - Volume 2: Landslide Processes. Springer. 2014. p. 1415. ISBN 3319090577.
  3. "三峡工程左右岸电站26台机组全部投入商业运行" (in Chinese). China Three Gorges Project Corporation. Archived from the original on 2009-02-09. Retrieved 2009-04-01.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. Deeply controversial:
    • Lin Yang (12 October 2007). "China's Three Gorges Dam Under Fire". Time. Archived from the original on 2007-10-13. Retrieved 2009-04-01. The giant Three Gorges Dam across China's Yangtze River has been mired in controversy ever since it was first proposed
    • Laris, Michael (17 August 1998). "Untamed Waterways Kill Thousands Yearly". Washington Post. Retrieved 2009-04-01. Officials now use the deadly history of the Yangtze, China's longest river, to justify the country's riskiest and most controversial infrastructure project – the enormous Three Gorges Dam.
    • Grant, Stan (18 June 2005). "Global Challenges: Ecological and Technological Advances Around the World". CNN. Retrieved 2009-04-01. China's engineering marvel is unleashing a torrent of criticism. [...] When it comes to global challenges, few are greater or more controversial than the construction of the massive Three Gorges Dam in Central China.
    • Gerin, Roseanne (11 December 2008). "Rolling on a River". Beijing Review. Archived from the original on 22 సెప్టెంబరు 2009. Retrieved 2009-04-01. [T]he 180-billion yuan ($26.3 billion) Three Gorges Dam project has been highly contentious.
  5. 5.0 5.1 "Three Gorges Dam Project - Quick Facts". ibiblio.org. Retrieved 2008-01-20.
  6. "三峡水库:世界淹没面积最大的水库 (Three Gorges reservoir: World submergence area biggest reservoir)". Xinhua Net. 2003-11-21. Archived from the original on 2008-08-09. Retrieved 2009-04-01.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)