దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం

దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. దక్షిణ కన్నడ నియోజకవర్గం 2008 పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడగా[1] 2009లో తొలిసారి ఇక్కడ ఎన్నికలు నిర్వహించగా బీజేపీ అభ్యర్థి నళిన్ కుమార్ కటీల్ మొదటి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించి ఈ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నాడు.

దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు12°49′48″N 75°14′24″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయ పార్టీ
200 బెల్తంగడి జనరల్ దక్షిణ కన్నడ హరీష్ పూంజా బీజేపీ
201 మూడబిద్రి జనరల్ దక్షిణ కన్నడ ఉమానాథ. ఎ. కోటియన్ బీజేపీ
202 మంగళూరు సిటీ నార్త్ జనరల్ దక్షిణ కన్నడ భరత్ శెట్టి వై బీజేపీ
203 మంగళూరు సిటీ సౌత్ జనరల్ దక్షిణ కన్నడ డి. వేదవ్యాస్ కామత్ బీజేపీ
204 మంగళూరు జనరల్ దక్షిణ కన్నడ UT ఖాదర్ కాంగ్రెస్
205 బంట్వాల్ జనరల్ దక్షిణ కన్నడ రాజేష్ నాయక్ యు బీజేపీ
206 పుత్తూరు జనరల్ దక్షిణ కన్నడ సంజీవ మతాండూరు బీజేపీ
207 సుల్లియా ఎస్సీ దక్షిణ కన్నడ అంగర ఎస్. బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల పేరు పార్టీ
2009 వరకు సీటు లేదు మంగళూరు లోక్‌సభ నియోజకవర్గం
2009 నళిన్ కుమార్ కటీల్ భారతీయ జనతా పార్టీ
2014
2019[2]

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 208.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.