దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం

దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]

దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం
Existence1952
Reservationజనరల్
Current MPగోపాల్ జీ ఠాకూర్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateబీహార్
Total Electors14,95,445 (2019)
Assembly Constituenciesగౌర బౌరం
బేనిపూర్
అలీనగర్
దర్భంగా రూరల్
దర్భంగా
బహదూర్‌పూర్

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[3]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

2019

79 గౌర బౌరం జనరల్ దర్భంగా స్వర్ణ సింగ్ బీజేపీ బీజేపీ
80 బేనిపూర్ జనరల్ దర్భంగా బినయ్ కుమార్ చౌదరి JD (U) బీజేపీ
81 అలీనగర్ జనరల్ దర్భంగా మిశ్రీ లాల్ యాదవ్ బీజేపీ బీజేపీ
82 దర్భంగా రూరల్ జనరల్ దర్భంగా లలిత్ కుమార్ యాదవ్ బీజేపీ బీజేపీ
83 దర్భంగా జనరల్ దర్భంగా సంజయ్ సరోగి బీజేపీ బీజేపీ
85 బహదూర్‌పూర్ జనరల్ దర్భంగా మదన్ సాహ్ని JD (U) బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 అబ్దుల్ జలీల్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
నారాయణ దాస్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967 సత్య నారాయణ్ సిన్హా
1971 బినోదానంద్ ఝా
1972 లలిత్ నారాయణ్ మిశ్రా
1977 సురేంద్ర ఝా 'సుమన్' జనతా పార్టీ
1980 హరి నాథ్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
1984 విజయ్ కుమార్ మిశ్రా లోక్‌దల్
1989 షకీలుర్ రెహమాన్ జనతాదళ్
1991 మహ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మీ
1996
1998 రాష్ట్రీయ జనతా దళ్
1999 కీర్తి ఆజాద్ భారతీయ జనతా పార్టీ
2004 మహ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మీ రాష్ట్రీయ జనతా దళ్
2009 కీర్తి ఆజాద్ భారతీయ జనతా పార్టీ
2014
2019[4] గోపాల్ జీ ఠాకూర్[5]

మూలాలు మార్చు

  1. "Darbhanga Lok Sabha Election Results 2019 Live: Darbhanga Constituency Election Results, News, Candidates, Vote Paercentage". www.news18.com. Archived from the original on 2021-08-22. Retrieved 2021-08-22.
  2. Zee News (2019). "Darbhanga Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.
  3. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-11-01.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  5. The Indian Express (23 May 2019). "Darbhanga Lok Sabha Election Results 2019 LIVE Updates: BJP's Gopal Jee Thakur wins" (in ఇంగ్లీష్). Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.