దర్భశయనం శ్రీనివాసాచార్య

దర్భశయనం శ్రీనివాసాచార్య ప్రముఖ కవి, విమర్శకుడు. 1961లో జన్మించాడు. వ్యవసాయ శాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందాడు. ఆంధ్రాబ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి 2021 జూన్ లో ఉద్యోగ విరమణ చేశారు.

రచనలు మార్చు

  1. జీవనవీచిక
  2. ప్రవాహం
  3. ముఖాముఖం
  4. వేళ్ళు మాట్లాడే వేళ
  5. ఆట
  6. నాగటిచాళ్ళు
  7. నేలగంధం
  8. పొలం గొంతుక
  9. మెత్తని ఉత్తరాలు
  10. ఇష్టవాక్యం
  11. పత్ర హరితం
  12. Scents of the Soil (Anthology of poems in English by the poet)
  13. ధాన్యం గింజలు
  14. బాలల కోసం బాటసారి పదాలు

పురస్కారాలు మార్చు

  1. 1994 లో ఆంధ్రీ కుటీర పురస్కారం
  2. 1995లో ముఖాముఖం కు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
  3. 1997లో ముఖాముఖం కు ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
  4. 2002 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం
  5. 1987లో గరికిపాటి సాహిత్య పురస్కారం
  6. 1993లో సినారె కవితా పురస్కారం
  7. 1995లో సరసం పురస్కారం
  8. 2000లో ఫొక్ ఆర్ట్స్ అకాడమి పురస్కారం
  9. 2000లో కామిశెట్టి కవితా పురస్కారం
  10. 2002లో తెలుగు విశ్వ విద్యాలయం ధర్మ నిధి పురస్కారం