దర్రః జాతీయ ఉద్యానవనం

దర్రః జాతీయ ఉద్యానవనం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరానికి సమీపంలో ఉంది.[1]

దర్రః జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Map showing the location of దర్రః జాతీయ ఉద్యానవనం
Map showing the location of దర్రః జాతీయ ఉద్యానవనం
Map showing the location of దర్రః జాతీయ ఉద్యానవనం
Map showing the location of దర్రః జాతీయ ఉద్యానవనం
Map of India
ప్రదేశంరాజస్థాన్, భారతదేశం
సమీప నగరంకోటా
స్థాపితం2004

చరిత్రసవరించు

ఈ ఉద్యనవనాన్ని 2004 లో స్థాపించారు. ఇది 278 కిలోమీటర్ల విస్తీరణంలో విస్తరించి ఉంటుంది. ఇందులో ఏషియన్ సింహాల పునరుద్ధరణ కేంద్రం ఉంది. ఈ ఉద్యనవనాన్ని ఛాంబయ్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, జవహర్ లాల్ నెహ్రు సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, దర్రః వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కలిపి 2004 లో దర్రః జాతీయ ఉద్యానవనంగా ఏర్పరిచారు.

మూలాలుసవరించు