భారతీయ దర్శనాలు
(దర్శనాలు నుండి దారిమార్పు చెందింది)
మానవుడు ఐహికమగు సుఖాల నుండి విముక్తిను పొందుటకు, పరమ ఉత్కృష్టమయిన శాంతిని ఏ విధంగా పొంద వలయునో, దారి చూపునది, తెలియ జేయునది ఏదియో అదే దర్శనములు, అవియే వైదికంలనియు, అవైదికంలను రెండు వర్గాలుగా విడదీసారు.
వైదిక దర్శనాలు
మార్చు- (1) గౌతమ ఋషి న్యాయ దర్శనం, (2) కాణాద ఋషి వైశేషిక దర్శనం, (3) కపిల ఋషి సాంఖ్య దర్శనం, (4) పతంజలి ఋషి యోగ దర్శనం, (5) జైమిని ఆచార్యుల (జైమిన్యాచార్యుల) వారి పూర్వ మీమాంసా దర్శనం (6) బాదరాయణాచార్యుల ఉత్తరమీమాంసా దర్శనం (వేదాంతదర్శనం). ఈ వీటినే షడ్దర్శనాలుఅని అంటారు.
అవైదిక దర్శనాలు
మార్చు- లోకాయుత దర్శనం లేదా చార్వాక దర్శనం అంటారు. (1) జైన దర్శనం, (2) బౌద్ధ దర్శనం
మూలాలు
మార్చుఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |