దస్త్రంపై చర్చ:CULTURE-TELUGU.jpg

ఈ బొమ్మ ఏదయినా పుస్తక ముఖచిత్రమా లేక పుస్తకంలోని పేజీని స్కాను చేసినదా? నాకు తెలిసినంత వరకూ పుస్తక ముఖచిత్రాలను FAIRUSE క్రింద వాడుకోవచ్చు, అవికూడా ఆ పుస్తకాలను వర్ణిస్తున్న వ్యాసాలలో మాత్రమే వాడుకోవాలి. ఈ బొమ్మ పుస్తక ముఖచిత్రం కాకుండా లోపల పేజీలలో ఉన్న బొమ్మైతే మట్టుకు FAIRUSE క్రింద కూడా వాడుకోలేము. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:28, 31 అక్టోబర్ 2007 (UTC)

అది ఒక గ్రీటింగ్ కార్డ్ దాన్ని ఫెయి యూజ్గా వాడుకోవచ్చునుకుంటా! లేదంటే తొలగించేయండి పర్వాలేదు. కృతజ్ఞతలు..విశ్వనాధ్. 05:36, 31 అక్టోబర్ 2007 (UTC)
వాడుకోలేము! ఆ గ్రీటింగు కార్డు గురించి లేదా దానికి సంబందించిన ఏదయినా వ్యాసం వికీపీడియాలో ఉంటే వాటిలో వాడుకోవడాన్ని మాత్రమే FAIRUSE అని అంటారు. లేకపోతే అది కాపీహక్కు ఉల్లంఘన అవుతుంది. ఒకసారి ఆంగ్ల వికీపీడియాలో ఉన్న ఈ వ్యాసాన్ని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:45, 31 అక్టోబర్ 2007 (UTC)
Return to the file "CULTURE-TELUGU.jpg".