దస్త్రంపై చర్చ:Komarraju Lakshmanarao-1.jpg

సందేహాలు మార్చు

వాడుకరి:విశ్వనాధ్.బి.కె., చక్కని చిత్రాన్నితయారుచేసినందలకు ధన్యవాదాలు. తలగుడ్డ మరియు కండువా తెలుపురంగులోవుంటేనే సహజత్వం వుట్టిపడుతుందని అనిపించింది. పరిశీలించగలరు. అలాగే కండువా తలగుడ్డలో భాగమేమోననిపించింది.--అర్జున (చర్చ) 22:57, 1 డిసెంబర్ 2013 (UTC)

ముందుగా తెలుపులోనే ఉంచాను అయితే బాగ్రౌండ్ తెలుపు వలన కనిపించడం లేదని రంగులో పెట్టాను. గూగుల్లో బొమ్మల్లో బుజం మీద కండువానే ఉన్నది....విశ్వనాధ్ (చర్చ) 04:46, 2 డిసెంబర్ 2013 (UTC)
  • విశ్వనాధ్ గారికి, ఎంపిక మండలి సమావేశంలో ప్రస్తుతము వ్యాసంలో వున్న తెలుపునలుపు బొమ్మ స్వేచ్ఛానకలుహక్కులదేనని తేల్చారు. అందువలన అదే వాడదామని నిర్ణయించారు. మీ సహాయానికి ధన్యవాదాలు. సభ్యులు మీ చిత్రకళా నైపుణ్యాన్ని అవసరమైనప్పుడు అర్ధించటానికి ఈ చిన్న పని ద్వారా తెలిసిందని అనుకుంటాను. --అర్జున (చర్చ) 09:10, 2 డిసెంబర్ 2013 (UTC)
Return to the file "Komarraju Lakshmanarao-1.jpg".