దస్త్రంపై చర్చ:Telugulipi evolution.jpg

తాజా వ్యాఖ్య: లైసెన్సు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
Telugulipi evolution.jpg అనే పేరుగల ఈ బొమ్మను తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు బొమ్మ శీర్షికలో 2007 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.
Wikipedia
Wikipedia


లైసెన్సు మార్చు

బొమ్మ:Telugulipi evolution.jpg కాపీ హక్కుల గురించి ఏమయినా ట్యాగ్ పెట్టగలవా? ఎందుకంటే అది ఇంగ్లీషు వికీపీడియాలో పెట్టాలనుకొన్నాను. కుమారరావు గారి కోరిక మేరకు. అలాగే సమయం దొరికితే en:Talk:Telugu script కూడా చూడగలవు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:39, 20 మే 2008 (UTC)Reply

ఈ బొమ్మ యధాస్థితిలో ఫెయిర్ యూజ్ క్రింద కూడా రాదు. ఇందులోని సమాచారానికి కాపీహక్కులేదు కానీ అమరికకు ఉంది. మనము ఇందులోని సమాచారాన్ని ఇంకే విధంగానైనా ప్రజెంటు చెయ్యగలిగితే కాపీహక్కుల చిక్కు తప్పించుకోవచ్చు. ఉదాహారణకు ఈ ఇమేజ్ ఆధారంగా ఒక వెక్టర్ గ్రాఫిక్ (రేఖాచిత్రం) తయారు చెయ్యగలిగితే చూడటానికి అందంగాను ఉంటుంది. సమస్యా తీరుతుంది. నేనొకసారి ప్రయత్నించాను కానీ సరిగా కుదరలేదు. ప్రదీపును కనుక్కోవాలి --వైజాసత్య 01:39, 23 మే 2008 (UTC)Reply
@వైజాసత్య . కాసుబాబు గార్లకు సముచిత వినియోగంగా మార్చాను.--అర్జున (చర్చ) 06:06, 25 ఆగస్టు 2019 (UTC)Reply
https://pustakam.net/?p=5419 లో తొలిగా ఈ చిత్రం వాడినట్లు సంకేతాలున్నాయి. ఇక నకలుహక్కులు విశాలాంధ్రవారికున్నట్లైతే అవి తీరిపోయినట్లే. ప్రస్తుతానికి తిరుమల రామచంద్ర గారికున్నట్లుగా అనుకుని సముచిత వినియోగంగా చేశాను. స్పష్టత తెలిసిన తరువాత సరిచేయవచ్చు. --అర్జున (చర్చ) 06:14, 25 ఆగస్టు 2019 (UTC)Reply
Return to the file "Telugulipi evolution.jpg".