దస్త్రం:కడప అమీన్ పీర్ దర్గా.jpg

అసలు దస్త్రం(3,120 × 2,248 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 2.07 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ
తెలుగు: ఈ చిత్రం కడప పట్టణంలోని నకాష్ వీధిలో సమీపంలో ఉన్న ఆస్తానయె ఇలాహికి చెందింది.దీనిని పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అని కూడా అంటారు. ఇది దక్షిణ భారతదేశం లో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్గా కావడం వల్ల దీనిని దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ (Ajmer of South India) అంటారుఈ దర్గా మొదటి సూఫీ (మూలపురుషుడు) హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యాడు. ఈయన సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందాడు.ఇతని శిష్యుడు నేక్ నామ్ ఖాన్ కడపను పాలించాడు. నేక్ నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్దదర్గా. అప్పట్లోనే దర్గా నిర్మించారు.
తేదీ
మూలం స్వంత కృతి
కర్త యర్రా రామారావు

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

26 సెప్టెంబరు 2018

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత06:49, 15 నవంబరు 201806:49, 15 నవంబరు 2018 నాటి కూర్పు నఖచిత్రం3,120 × 2,248 (2.07 MB)యర్రా రామారావుUser created page with UploadWizard

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

మెటాడేటా