దాసరిపాలెం (భట్టిప్రోలు)

ఇది ఒక చిన్న గ్రామము .ఇక్కడ ముక్యమైన వృతి వ్యవసాయ.ఇక్కడ చుట్టూ ప్రక్లల్ల పచ్చ పచ్చని పొలాలు ఉంట

దాసరిపాలెం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ విశేషాలు మార్చు

హైదరాబాదులో పోలీసు నిఘా విభాగం ఎస్.పి. గా పనిచేయుచున్న కనపర్తి కోటేశ్వరరావు, దాసరిపాలెం గ్రామాన్ని ఆదర్శగ్రామం, (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికై దత్తత తీసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2015,జూన్-12వ తేదీనాడు, ఆ గ్రామములో ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో గ్రామంలో నిర్వహించు అభివృద్ధి పనులను వివరించినారు.