దాహము [ dāhamu ] dāhamu. సంస్కృతం n. Burning. ignition. కాల్చుట. Thirst, దప్పి. Eager desire, ఆశ.[1] దాహము అయినది I am thirsty. దాహానికి పోయినాడు he is gone to drink water, a usual phrase for going to take refreshment. దాహశాంతి చేసికొని after quenching the thirst దాహము వుచ్చుకొను after quench one's thirst, to drink water. దాహకుడు dāhakuḍu. n. One who burns. కాల్చువాడు. దాహతిరోగము dāhati-rōgamu. n. The disease called diabetes మధుమేహం.

మూలాలుసవరించు

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం దాహము పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-30. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దాహము&oldid=2805269" నుండి వెలికితీశారు