దిగువ సుబన్‌సిరి

అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తరభారతదేశ రాష్ట్రాలలో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ 17 జిల్లాలలోని ఒకటి దిగువ సుబన్‌సిరి.

Lower Subansiri జిల్లా
Arunachal Pradesh లో Lower Subansiri జిల్లా స్థానము
Arunachal Pradesh లో Lower Subansiri జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్య పట్టణంZiro
జనాభా
(2011)
 • మొత్తం82,839[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత76.3%[1]
 • లింగ నిష్పత్తి975[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

1987లో సుబన్‌సిరి జిల్లాను దిగువ సుబన్‌సిరి, ఎగువ సుబన్‌సిరిగా విభజించి తరువాత ఈ జిల్లా రూపుదిద్దుకుంది. [2] 1999లో పపుమ్ పరెజిల్లాను విభజించి రెండు జిల్లాలుగా చేసారు. తరువాత దిగువ సుబన్‌సిరి జిల్లా 2001ను విభజించి కురుంగ్ కురే జిల్లను రూపొందించారు.[2]

భౌగోళికంసవరించు

దిగువ సుబన్‌సిరి జిల్లా కేద్రం జీరో వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 3,460 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని ఎగువ సుబన్‌సిరి జిల్లా, దక్షిణ సరిహద్దులో అస్సాం రాష్ట్రం లోని పపుమ్ పరె జిల్లా, ఎగువసుబన్‌సిరి జిల్లాలోని కొంతభాగం, పశ్చిమ సరిహద్దులో తూర్పు కమెంగ్ జిల్లా ఉన్నాయి.

విభాగాలుసవరించు

దిగువ సుబన్‌సిరి జిల్లా 6 పాలనా విభాగాలుగా విభజించబడి ఉంది. అవి వరుసగా. జిరో (సదర్), యాచులి, పిస్తానా, రగా, కంపోరిజొ, డొల్లుంగముఖ్. అలాగే జిల్లా జిరో-1, జ్రో-2, టామెన్ -రగా అనే 3 విభాగాలుగా విభజ్ంచబడింది. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజక వర్గాలు (యాచులీ, జిరో హపోలీ) ఉన్నాయి. ఈ రెండు పశ్చిమ అరుణాచల విభాగానికి చెందొనవి.[3]

గణాంకాలుసవరించు

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 82,839 [1]
ఇది దాదాపు అండోరాదేశ జనసంఖ్యకు సమానం [4]
640 భారతదేశ జిల్లాలలో 623 వ [1]
1చ.కి.మీ జనసాంద్రత 24 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 48.65% [1]
స్త్రీ పురుష నిష్పత్తి 975:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 76.33%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

దిగువ సుబన్‌సిరి జిల్లాలో నియిషిస్, అపాతనీలు నివసిస్తున్నారు.

భాషలుసవరించు

దిగువ సుబన్‌సిరి జిల్లాలో అరతాని, నియిషి భాష వాడుకలో ఉంది.[5]

సంస్కృతిసవరించు

దిగువ సుబన్‌సిరి జిల్లాలో నియోకం, బూరి-బూత్, డ్రీ ఫెస్టివల్ వంటి ఉత్సవాలు జిల్లాకే ప్రత్యేకమని భావిస్తున్నారు.

వృక్షజాలం , జంతుజాలంసవరించు

1995లో సుబన్‌సిరి జిల్లాలో టాలీ లోయ వన్యమృగ అభయారణ్యం భారతీయ వన్యమృగ అభయారణ్యాలలో ఒకటైన అభయారణ్యం ఏర్పాటుచేయబడింది. [6]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. Cite web requires |website= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. మూలం నుండి 13 ఆగస్టు 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 21 March 2011. Cite web requires |website= (help)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. 198 Andorra 84,825 July 2011 est. line feed character in |quote= at position 4 (help); Cite web requires |website= (help)
  5. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Apatani: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  6. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". మూలం నుండి 23 ఆగస్టు 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 25 September 2011. Cite web requires |website= (help)

ఇతర లింకులుసవరించు

Coordinates: 27°48′N 93°36′E / 27.800°N 93.600°E / 27.800; 93.600