దుఃఖము

(దుఃఖం నుండి దారిమార్పు చెందింది)

దుఃఖము [ duḥkhamu ] duhkhamu. సంస్కృతం n. Grief, trouble, unhappiness, pain, misery. వ్యసనము, మనోబాధ.[1] దుఃఖించు or దుఃఖపడు duh-kinṭsu. v. n. To grieve, to suffer pain. దుఃఖితుడైన grieved. దుఃఖోపశమనము consolation. duhkha-pāṭu. n. Grieving. దుఃఖపడుట. దుఃఖపెట్టు to grieve, to cause grief.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దుఃఖము&oldid=2823425" నుండి వెలికితీశారు