దుర్ముఖి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1896 - 1897, 1956 - 1957, 2016 - 2017లో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుర్ముఖి అని పేరు.

సంఘటనలు
మార్చు- సా.శ. 1896 : జ్యేష్ఠమాసము : తిరుపతి వేంకట కవులు నర్సాపురములో శతావధానము జరిపారు.[1] తిరిగి ఆషాఢమాసము మొగల్తుర్తి కోటలో శతావధానము జరిపారు. ఆశ్వయుజ కార్తీకములలో రెండవసారి కాకినాడలో యనేకావధానము జరిపారు. మార్గశీర్షములో పిఠాపురములో వాడ్రేవువారి లోగిటిలో యవధానము చేశారు.
శ్రీ దుర్ముఖి నామ ఉగాది పండగ సందర్భంగా 2016 హైదరాబాదులోని రవీంద్రభారతి ఉగాది వేడుకల కోసం ముస్తాబు చేయబడిన వేదిక
జననాలు
మార్చు- 1896 : వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
- 1956 వైశాఖ బహుళ తదియ : అవధానం సుధాకరశర్మ - అవధాని, కవి, బహుభాషాకోవిదుడు.[2]
- 1956 భాద్రపద బహుళ షష్ఠి:కడిమిళ్ళ వరప్రసాద్ - సహస్రావధాని, బహుగ్రంథకర్త.[3]
- 1956 ఆషాఢ శుద్ధ దశమి: అయాచితం నటేశ్వరశర్మ- అవధాని, కవి, పరిశోధకుడు, రచయిత.[4]
- 1956 ఆషాఢ శుద్ధ పూర్ణిమ: తిగుళ్ల రాధాకృష్ణశర్మ - అవధాని, సహజకవి.[5]
- 1956 కార్తీక శుద్ధ పాడ్యమి: కోట రాజశేఖర్ - అవధాని, గణితశాస్త్ర ప్రవీణుడు.[6]
మరణాలు
మార్చుపండుగలు, జాతీయ దినాలు
మార్చు- సా.శ. 1956 : కార్తీక శుద్ధ విదియ - యమవిదియ
మూలాలు
మార్చు- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 57. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 673.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 678.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 686.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 689.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 693.