ప్రధాన మెనూను తెరువు
దెబ్బకు ఠా దొంగల ముఠా
(1971 తెలుగు సినిమా)
Debbakuthaa.jpg
దర్శకత్వం సి.సుబ్రహ్మణ్యం
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ దయాళ్ పిక్చర్స్
భాష తెలుగు

పాటాలుసవరించు

  1. అందాల బొమ్మను రంగేళి రెమ్మను చూడు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. అంబ పలుకు జగదంబా పలుకు కంచి కామాక్షి - మాధవపెద్ది సత్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. అప్పన్నకొండకాడి కెళ్ళినప్పుడుగాని - కె.జమునారాణి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు
  4. అబ్బో ఏం గురి ఓరబ్బో గడసరి దెబ్బకు దెయ్యం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. ఎవురివి బావా ఏందిది బావా మెత్తనిదాన్ని - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. నాకంటికానినోడు నా జంట కోరినోడు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  7. మా మంచి అమ్మ మా మంచినాన్న - కుమారి కల్యాణి బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  8. హోలి హోలిరె చమకేళిరె హోలి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి

బయటి లింకులుసవరించు