దేవికా వైద్
దేవికా వైద్ భారతీయ మోడల్, అందాల రాణి. ఆమె 2018 సంవత్సరంలో గ్లమానంద్ సూపర్ మోడల్ ఇండియాలో మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకుంది. ఫిలిప్పీన్స్ మనీలాలో జరిగిన మిస్ ఎర్త్ 2018 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1][2]
అందాల పోటీల విజేత | |
జననము | దేవికా వైద్ 1992 మే 29 |
---|---|
పూర్వవిద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం(బి. కామ్) |
క్రియాశీల సంవత్సరాలు | 2018 - ప్రస్తుతం |
ఎత్తు | 178 cమీ. (5 అ. 10 అం.) |
బిరుదు (లు) | గ్లామానంద్ సూపర్ మోడల్ ఇండియా 2018 (మిస్ ఇండియా ఎర్త్ 2018) |
ప్రధానమైన పోటీ (లు) | గ్లామానంద్ సూపర్ మోడల్ ఇండియా 2018 (విజేత) గ్లామానంద్ మిస్ ఇండియా ఎర్త్ 2018 (మిస్ ఎన్విరాన్‌మెంట్) (ఉత్తమ ప్రసంగం) |
కెరీర్
మార్చువైద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివింది, అక్కడ ఆమె ఫ్యాషన్, మోడలింగ్ లపై ఆసక్తిని పెంచుకుంది.[3][4] ఆమె ఒక వ్లాగర్ కూడా .[3]
మూలాలు
మార్చు- ↑ "Devika Vaid crowned Miss India Earth 2018 - BeautyPageants". Femina Miss India. Archived from the original on 2022-11-05. Retrieved 2024-11-21.
- ↑ +admin (19 September 2018). "Miss Earth India 2018 award goes to Devika Vaid". Award goes to.
- ↑ 3.0 3.1 "Here's Everything You Need To Know About Model And Fashion Blogger Devika Vaid". IBTimes. 26 December 2019. Retrieved 6 April 2021.
- ↑ "Miss India Earth 2018 winner Devika Vaid on her love for modelling". Mid Day. 28 December 2019. Retrieved 6 April 2021.