దేవుడిచ్చిన భర్త (1968 సినిమా)

దేవుడిచ్చిన భర్త 1969 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం వహించాడు.

దేవుడిచ్చిన భర్త
(1969 తెలుగు సినిమా)
Devudiccina bharta.jpg
దర్శకత్వం పాలగుమ్మి పద్మరాజు
తారాగణం కాంతారావు,
భారతి
నిర్మాణ సంస్థ దేవి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

 • కాంతారావు
 • రాజశ్రీ
 • సత్యనారాయణ
 • జయలలిత

సాంకేతికవర్గంసవరించు

 • కథ: ఎస్.భావనారాయణ
 • నిర్మాత: ఎస్.భావనారాయణ
 • దర్శకత్వం: పాలగుమ్మి పద్మరాజు
 • సంగీతం:అప్పలరాజు

కథసవరించు

యువరాజుకు అస్త్ర గురువైన వల్లభాచార్యుల కుమార్తె అమృతవల్లి. రాజభవనంలో ద్వారపాలకుని కుమారుడు శ్రీదత్తుడు.

పాటలుసవరించు

 1. అర్షవల్లి పురీవాసం ఛాయాశ పద్మినీయుతం (శ్లోకం) - ఎస్. జానకి
 2. ఆ దేవుడిచ్చిన పతివి నీవే జీవన వీణా శృతివి నీవే - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
 3. ఏమన్నాడమ్మా ఏమేమన్నాడమ్మా అ చిన్నవాడు - బి.వసంత, ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
 4. దాచి దాచి దాచి వేచి వేచి ఎదురు ఎదురు చూసే - పి. సుశీల- రచన: దాశరధి
 5. పరువాల వాగులో సరసాల రేవులో పయనించి పోతున్నది - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
 6. పిల్లకు పిల్లకు ఏమిటే నీ వళ్ళంత తుళ్లింతలేమిటే - పి. సుశీల బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
 7. రావేమె పిల్లా రావె నా వెంట ఎవరేమన్నా పిల్లోయి - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి

బయటి లింకులుసవరించు