దేశద్రోహులు (1964 సినిమా)

దేశద్రోహులు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం బోళ్ళ సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంతారావు ,
దేవిక,
జానకి,
శోభన్ బాబు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ శ్రీరామా పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • ఎన్.టి.రామారావు
  • దేవిక
  • జానకి
  • గిరిజ
  • శోభన్ బాబు
  • కాంతారావు
  • సత్యనారాయణ
  • రేలంగి
  • రాజనాల
  • రమణారెడ్డి
  • మిక్కిలినేని
  • ధూళిపాళ
  • పెరుమాళ్ళు
  • రాజబాబు
  • సూర్యకాంతం
  • గీతాంజలి
  • మాలతి
  • వల్లూరి బాలకృష్ణ

పాటలు మార్చు

  1. ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే విలాసాల రంగం - ఎస్.జానకి
  2. ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల
  3. ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  4. కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని పేరు హుషారులే - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  5. చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన చిన్నదాని చేతచిక్కావోయి - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  6. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
  7. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర
  8. దయాశాలులారా సహాయమ్ముకారా భరించాలి - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  9. నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను ఆడుకుంటే - స్వర్ణలత, సరోజిని
  10. మన స్వతంత్ర భారతం - ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  11. శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే (శ్లోకం) - ఘంటసాల

వనరులు మార్చు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.