దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో
వివిధ దేశాలలో పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం (List of countries by percentage of population living in poverty) ఈ జాబితాలో ఇవ్వబడింది.
దేశాలలో పేదరికాన్ని ఇక్కడ రెండు జాబితాలలో చూపబడింది. "పేదరికం" అన్న పదాన్ని వివిధ భావాలలో వాడవచ్చును. ధనం లేకపోవడం ఒకటి. జీవితం గడపడానికి avasaramaina
- కనీసావకాశాలు - తిండి, నీరు, విద్య, ఆరోగ్యం, ఇల్లు వంటి సదుపాయాలు లేకపోవడం కూడా పేదరికమే. పేదరికం అనే పదానికి వివిధ నిర్వచనాలు వాడుతారు. ఈ విషయమై పలు అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. ఆదాయం భద్రత (Income security), ఆర్థిక నిలకడ (economic stability), కనీసావసరాలకు సరిపడా వనరులు ముందు ముందు లభిస్తాయనే భరోసా (predictability of one's continued means to meet basic needs) - ఇవన్నీ పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే ముఖ్యమైన సూచికలు. కనుక కనీస అవుసరాలకు సరిపడా నిలకడైన రాబడి లేకపోతే ఆ స్థితిని పేదరికం అనవచ్చును.
- మొదటి జాబితా: రోజుకు 1 లేదా 2 డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే జనుల శాతం.1990-2004 మధ్య కాలంలో లభించిన వివరాల ఆధారంగా.
- రెండవ జాబితా: ఒకో దేశంలోనూ ఒకో విధంగా "పేదరిక రేఖ"ను నిర్వచించారు. ఆయా దేశాలలో వారి పేదరిక రేఖకు దిగువున ఉన్న జనుల శాతం ఇది. కాని ఈ జాబితాను దేశాల మధ్య పోలికలకు వాడడంలో కొన్ని అసమంజసాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు సహజంగా తమ దేశపు పేదరిక రేఖను కాస్త మంచి ప్రమాణాలలోనే నిర్వచిస్తారు.
వివరాలు లభించిన దేశాలు మాత్రమే చూపబడ్డాయి.
1 లేదా 2 డాలర్లకు తక్కువ ఖర్చుతో రోజు వెళ్ళ బుచ్చేవారు. | ఆ దేశపు పేదరిక రేఖకు దిగువున ఉన్నవారు. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ప్రపంచ బ్యాంక్ 2006. World Development Indicators 2006. CD-ROM. Washington, D.C. Archived 2007-08-26 at the Wayback Machine, accessed జూన్ 9 2007.
- ↑ ప్రపంచ బ్యాంక్ 2006. World Development Indicators 2006. CD-ROM. Washington, D.C. Archived 2007-08-24 at the Wayback Machine, accessed జూన్ 9 2007.
- ↑ 3.000 3.001 3.002 3.003 3.004 3.005 3.006 3.007 3.008 3.009 3.010 3.011 3.012 3.013 3.014 3.015 3.016 3.017 3.018 3.019 3.020 3.021 3.022 3.023 3.024 3.025 3.026 3.027 3.028 3.029 3.030 3.031 3.032 3.033 3.034 3.035 3.036 3.037 3.038 3.039 3.040 3.041 3.042 3.043 3.044 3.045 3.046 3.047 3.048 3.049 3.050 3.051 3.052 3.053 3.054 3.055 3.056 3.057 3.058 3.059 3.060 3.061 3.062 3.063 3.064 3.065 3.066 3.067 3.068 3.069 3.070 3.071 3.072 3.073 3.074 3.075 3.076 3.077 3.078 3.079 3.080 3.081 3.082 3.083 3.084 3.085 3.086 3.087 3.088 3.089 3.090 3.091 3.092 3.093 3.094 3.095 3.096 3.097 3.098 3.099 3.100 3.101 3.102 3.103 3.104 3.105 3.106 3.107 3.108 3.109 3.110 3.111 3.112 3.113 3.114 3.115 3.116 3.117 3.118 3.119 3.120 3.121 3.122 CIA World Factbook [1] Archived 2015-11-30 at the Wayback Machine, accessed జూన్ 9 2007.
- ↑ 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 4.14 "Anuario estadístico de América Latina y el Caribe, 2006," Archived 2011-09-27 at the Wayback Machine ECLAC
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 5.15 5.16 5.17 5.18 5.19 5.20 5.21 5.22 5.23 5.24 5.25 5.26 5.27 5.28 5.29 5.30 5.31 5.32 5.33 5.34 5.35 5.36 5.37 5.38 5.39 5.40 5.41 5.42 5.43 5.44 5.45 5.46 5.47 5.48 5.49 5.50 5.51 5.52 5.53 5.54 5.55 5.56 5.57 5.58 5.59 5.60 5.61 5.62 ప్రపంచ బ్యాంక్ 2006. World Development Indicators 2006. CD-ROM. Washington, D.C. Archived 2007-08-24 at the Wayback Machine, accessed జూన్ 9 2007.
- ↑ Data covers the former సెర్బియా & మాంటినిగ్రో
- ↑ This figure is the Low Income Cut-Off Archived 2007-08-17 at the Wayback Machine (LICO). a calculation that results in higher figures than found in many comparable economies; Canada does not have an official poverty line.
- ↑ "Encuesta Casen 2006." Ministry of Planning. జూన్ 8, 2007.
- ↑ "U.S. Census Bureau". Archived from the original on 2010-06-22. Retrieved 2007-08-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-04. Retrieved 2007-08-17.
బయటి లింకులు
మార్చు- Global Distribution of Poverty Global poverty datasets and map collection