దోస్త్ (2004 సినిమా)
2004 సినిమా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
దోస్త్ (ఆంగ్లం: Friend) 2004 లో విడుదలైన, ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.ఆర్.కే.సినిమాస్ పతాకమున ఎన్ రాధాకృష్ణ రెడ్డి నిర్మించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి శివ బాలాజి, కె.విశ్వనాథ్, సుహాసిని, నేహ ప్రముఖ తారలు, అనంత్, ఆలి, ఎమ్మెస్ నారాయణ, కళ్ళు చిదంబరం, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రఘుబాబు, వేణుమాధవ్, శంకర్ మేల్కోటె, స్వాతి, మాస్టర్ బంటి సహాయ నట వర్గం.
దోస్త్ (2004 తెలుగు సినిమా) | |
దోస్త్ | |
---|---|
దర్శకత్వం | ముప్పలనేని శివ |
నిర్మాణం | ఎన్.రాధాకృష్ణ రెడ్డి |
తారాగణం | శివ బాలాజి, కె.విశ్వనాథ్, సుహాసిని, నేహ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.కే.సినిమాస్ |
విడుదల తేదీ | 2004 (భారత) |
దేశం | భారత |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చు- శివ బాలాజి
- కె.విశ్వనాథ్
- సుహాసిని
- నేహ
- అమ్మలు
- అనంత్
- అపూర్వ
- ఆలి
- ఎమ్మెస్ నారాయణ
- కళ్ళు చిదంబరం
- కార్తిక్
- క్రాంతి
- తనికెళ్ళ భరణి
- బ్రహ్మానందం
- మోహన
- రఘునాథ రెడ్డి
- రఘుబాబు
- లక్ష్మీపతి
- వేణుమాధవ్
- శంకర్ మేల్కోటె
- శ్రవణ కుమార్
- శ్రీకర బాబు
- సారిక రామచంద్ర రావు
- స్వాతి
- హేమ
- మాస్టర్ బంటి
సాంకేతిక బృందం
మార్చు- దర్శకత్వం – ముప్పలనేని శివ
- నిర్మాణం – ఎస్.రాధాకృష్ణ రెడ్డి
- నిర్మాణ సంస్థ – ఎస్.ఆర్.కే.సినిమాస్
- సంగీతం – కోటి
- గీత రచన – భువనచంద్ర, ముప్పలనేని శివ, సామవేదం షణ్ముఖ శర్మ,
- గానం – ఉదిత్ నారాయణ, కార్తిక్, చిత్ర, టిప్పు, విజయ యేసుదాస్, స్వర్ణలత, హనుమంత రావు
పాటలు
మార్చు- (గీతం - రచయిత - గాయకులు) గా
- "ఆ చూపే సుప్రభాతం" - సామవేదం షణ్ముఖ శర్మ - విజయ్ యేసుదాస్
- "ఇప్ప సారా కొట్టరో" - భువనచంద్ర - కార్తిక్, చిత్ర, హనుమంత రావు
- "జీవితం ఒక ఆటరా" - భువనచంద్ర - కార్తిక్, టిప్పు
- "మళ్ళీ మళ్ళీ" - ముప్పలనేని శివ - ఉదిత్ నారాయణ, చిత్ర
- "సారి చెప్పి" - ముప్పలనేని శివ - కార్తిక్, టిప్పు
- "వెయి వెయి వాటెయి" - ముప్పలనేని శివ - ఉదిత్ నారాయాణ, స్వర్ణలత