ధర్మసాగర్ మండలం

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం

ధర్మసాగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం. [1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

ధర్మసాగర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, ధర్మసాగర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, ధర్మసాగర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, ధర్మసాగర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°59′49″N 79°25′01″E / 17.996956°N 79.416952°E / 17.996956; 79.416952
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం ధర్మసాగర్‌
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 73,593
 - పురుషులు 36,615
 - స్త్రీలు 36,978
పిన్‌కోడ్ 506142

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా - 73,593, పురుషుల సంఖ్యు 36,615 - స్త్రీల సంఖ్య 36,978. అక్షరాస్యత (2011) - మొత్తం 54.84% - పురుషుల సంఖ్య 66.67% - స్త్రీల సంఖ్య 42.74%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 167 చ.కి.మీ. కాగా, జనాభా 48,343. జనాభాలో పురుషులు 23,862 కాగా, స్త్రీల సంఖ్య 24,481. మండలంలో 12,148 గృహాలున్నాయి.[4]

మండలం లోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. నారాయణగిరి
  2. ముప్పారం
  3. దేవునూర్
  4. సోమదేవరపల్లి
  5. ఉనికిచర్ల
  6. ధర్మసాగర్
  7. ఎల్కుర్తి
  8. జానకీపూర్
  9. క్యాతంపల్లి
  10. తాటికాయల
  11. పెద్దపెండ్యాల
  12. ధర్మాపూర్
  13. మలక్‌పల్లి

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లింకులు

మార్చు