పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సా.శ. 1816 - 1817, 1876 - 1877, 1936-1937, 1996-1997లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ధాత అని పేరు.

సీతను భిక్ష వేయమని కోరుతున్న రావణుడు

సంఘటనలుసవరించు

  • రామాయణంలో సీతాపహరణం ధాత నామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి నాడు జరిగింది.[1]
  • ధాత నామ సంవత్సర ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు రావణ సంహారం జరిగింది.[1]
  • సా.శ. 1757 - విజయ దశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి అనే వ్యక్తి పైకి తీశారు.

జననాలుసవరించు

మరణాలుసవరించు

పండుగలు, జాతీయ దినాలుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
  2. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 843.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 461.
"https://te.wikipedia.org/w/index.php?title=ధాత&oldid=3495888" నుండి వెలికితీశారు