ధెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం

ధెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధేన్‌కనల్, అంగుల్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

ధెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°39′45″N 85°35′55″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
55 దెంకనల్ జనరల్ దెంకనల్
56 హిందోల్ ఎస్సీ దెంకనల్
57 కామాఖ్యనగర్ జనరల్ దెంకనల్
58 పర్జాంగ్ జనరల్ దెంకనల్
59 పల్లహరా జనరల్ అంగుల్
60 తాల్చేర్ జనరల్ అంగుల్
61 అంగుల్ జనరల్ అంగుల్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.